దొంగతనం చేస్తూ అడ్డం గా పోలీసులకు దొరికిపోయిన ప్రముఖ టాప్ హీరో

వ్యసనాలు ఒక్క మనిషి జీవితం ని ఎంతలా నాశనం చేస్తాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు, ఈ వ్యసనాలకు అలవాటు, ఆర్ధిక ఇబ్బందులను ఎదుర్కొనలేక ప్రాణాలను కోల్పోయిన మహానటులు మన టాలీవుడ్ లో ఎంతో మంది ఉన్నారు, ఉదారణకి మనం మహా నటి సావిత్రి గారి జీవిత చరిత్రనే తీసుకోవచ్చు,మానసికంగా కృంగిపోయిన ఈమె, తన జీవితం లో ప్రశాంతం కోరుకుంటూ మొదలు పెట్టిన వ్యసనాలు ఆమె ప్రాణాలను సైతం కోల్పోయ్యేలా చేసింది, ఈమె జీవిత చరిత్ర ని ఆధారంగా తీసుకొని తీసిన మహానటి సినిమాని చూస్తే ఎవ్వరైనా కంటతడి పెట్టకుండా ఉండలేరు, అలా దుర అలవాటులకు బానిసలు అయ్యి ప్రాణాలను కోల్పోయిన నటీనటులు మన ఇండస్ట్రీ లో చాలా మంది ఉన్నారు, ఇప్పుడు తాజాగా ఒక్క బుల్లితెర హీరో కూడా ఇలాగేయ్ వ్యసనాలకు,బెట్టింగులకు అలవాటు పడి ఎన్నో లక్షల రూపాయిలు అప్పులు చేసాడు, ఆ అప్పులను కట్టలేక చివరికి దొంగతనాలకు కూడా అలవాటు పడి జైలు పాలు అయ్యి ఊసలు లెక్కపెడుతున్నాడు, ఒక్కసారి ఆ బుల్లితెర నటుడు ఎవరు, ఎందుకు ఇలా చేస్తున్నాడు అనే దానిపై ఇప్పుడు మనం ఈ స్టోరీ లో చూడబోతున్నాము.

చిన్నప్పటి నుండి నటన మీద ఆసక్తితో ఫిలిం నగర్ చుట్టూ చక్కర్లు కొడుతూ ఎట్టకేలకు సినిమాల్లో కాకపోయినా సీరియల్స్ లో నటించే అవకాశం దక్కించుకున్నాడు వైభవ్ జాదవ్, తొలుత సీరియల్స్ లో ఒక్కప్పుడు చిన్న చిన్న పాత్రలే చేసిన రెండు మూడు సీరియల్స్ లో హీరో గా కూడా నటించిన వైభవ్ కి పాపం సక్సెస్ అనేది మాత్రం ఆమడ దూరం లోనే ఆగిపోయింది, ఇండస్ట్రీ నే నమ్ముకొని వచ్చిన సక్సెస్ లేకపోవడం తో అవకాశాలు రావడం కూడా పూర్తిగా తగ్గిపోయాయి, ఇక కేవలం సినీ రంగం ని నమ్ముకొని వచ్చిన ఆయనకీ ఉపాధి కోల్పొవడం తో ఇంటిని పోషించడం చాలా కష్టం అయ్యింది, అలా డిప్రెషన్ లోకి వెళ్లిన అతను మెల్లగా వ్యసనాలను అలవాటు చేసుకోవడం ప్రారంబించాడు, వ్యసనాలకు మాత్రమే అలవాటు పాడడం కాకుండా కాస్త అత్యాశపడి స్నేహితుల దగ్గర దాదాపు 20 లక్షల అప్పు చేసి క్రిక్స్ట్ బెట్టింగ్స్ ఆడడం మొదలు పెట్టాడు, క్రికెట్ బెట్టింగ్స్ ద్వారా ఇతగాడు మొత్తం ని పోగొట్టుకొని అప్పుల పాలు అయిపోయాడు.

ఇక అప్పులోళ్లు వైభవ్ పై, ఆయన కుటుంబం పై దాడులు చెయ్యడం మొదలు పెట్టారు, సినిమాల్లోనూ సీరియల్స్ లోను అవకాశాలు రావట్లేదు, నటించడం తప్ప మరో పని రాని వైభవ్ చైన్లు దొంగతనాలు చేయడాలు, డబ్బులు దొంగతనాలు చేయడాలు వంటివి ప్రారంబించాడు,అలా పోలీసులకు రెడ్ హాండ్ గా దొరికి ఇప్పుడు జైలు లో ఊసలు లెక్కపెడుతున్నాడు, ప్రస్తుతం ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియా లో సెన్సషనల్ గా మారింది,నిండా 28 సంవత్సరాలు కూడా లేని ఈ కుర్రాడు,దొంగతనం ని మార్గం గా ఎంచుకుంది ఏ పని అయినా చేసి డబ్బులు సంపాదించే విధానాలు ఈ లోకం లో ఎన్నో ఉన్నాయి, అవి అన్ని వదిలేసి దొంగ మార్గం లో వెళ్ళాలి అనుకోని ఇప్పుడు తన జీవితము ని పాడుచేసుకున్న్నాడు,అందుకే ఎలాంటి పరిస్థితులు ఎదురు అయినా వ్యసనాలకు అలవాటు పడకూడదు, ఒక్కవేల వ్యసనాలకు అలవాటు పడినా కూడా అది పూర్తిగా మన నియంత్రణలో ఉండేలా ఉండాలి, తప్పుడు మార్గం లోకి వెళ్లి తేలికగా డబ్బులు సంపాదిసిమ్హలి అనుకుంటే ఇలాంటి పరిస్థితే ఏర్పడుతుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *