వకీల్ సాబ్ అడ్వాన్స్ బుకింగ్స్ గురించి మహేష్ బాబు షాకింగ్ కామెంట్స్

టాలీవుడ్ లో ఇప్పుడు ఎక్కడ చూసిన పవన్ కళ్యాణ్ ఫీవర్ కనిపిస్తున్న సంగతి మన అందరికి తెలిసిందే, అజ్ఞాతవాసి సినిమా తర్వాత దాదాపుగా మూడేళ్ళ సుదీర్ఘ విరామం తీసుకొని తీసిన వకీల్ సాబ్ ఎట్టకేలకు ఈ నెల 9 వ తారీఖున ప్రేక్షకుల ముందుకి రానున్న సందర్భంగా ఎక్కడ చూసిన వకీల్ సాబ్ చిత్రం ఎలా ఉండబోతుంది అనేదానిపై చర్చలు నడుస్తున్నాయి, ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించి విడుదల ఆయన టీజర్ , ట్రైలర్ మరియు పాటలకు పేక్షకుల నుండి అద్భుతమైన స్పందన రావడం తో ఈ సినిమా పై అంచనాలు తారాస్థాయికి చేరాయి, అంటిలోకి ఇటీవల విడుదల అయినా థియేట్రికల్ ట్రైలర్ యూట్యూబ్ లో ఎలాంటి ప్రభంజనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు,కేవలం యూట్యూబ్ లోనే కాకుండా, ఈ ట్రైలర్ ని ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ వ్యాప్తంగా ఉన్న 100 కి పైగా థియేటర్స్ లో ప్రదర్శించిన సంగతి మన అందరికి తెలిసిందే, ఈ ట్రైలర్ ని చూడడం కోసం అభిమానులు తెహట్రెస్ వైపు ఎలా బారులు తీశారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు, విడుదల రోజు సంబరాలు స్థాయిలో ఉంటాయో, ఇది ఒక్క ట్రైలర్ లాంటిది అని అభిమానులు చెప్పకనే చెప్పారు.

ఇది ఇలా ఉండగా ఈ సినిమాకి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ ఇప్పటికే హైదేరాబద్ లో కొన్ని చోట్ల ఓపెన్ చేసిన సంగతి మన అందరికి తెలిసిందే, అందులో మొట్టమొదటి సిటీ ఓ అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ చేసిన థియేటర్ ఏఎంబీ సినిమాస్, ఇది సూపర్ స్టార్ మహేష్ బాబు సొంత థియేటర్ అనే సంగతి మన అందరికి తెలిసిందే, హైదరాబాద్ లో ఈ థియేటర్ కి ఉన్న క్రేజ్ వేరు, ఇక్కడ పెద్ద హీరో సినిమా విడుదల అయితే ఒక్క గంట వ్యవధి లో అన్ని షోలు బుక్ అయిపోతాయి, కానీ నిన్న బుకింగ్స్ ఓపెన్ చేసిన క్షణాల్లోనే దాదాపుగా 11 కి పైగా షోలు అన్ని బుక్ అయిపోవడం విశేషం, ఇక్కడ ఈ స్థాయిలో అడ్వాన్స్ బుకింగ్స్ సోల్డ్ అవుట్ అయిపోయిన ఏకైక చిత్రం గా వకీల్ సాబ్ సరికొత్త చరిత్ర సృష్టించింది, ఇలా అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ చేసిన వెంటనే క్షన్లో బుక్ అయిపోవడం మనం ఇంతకుండును బాహుబలి వంటి సినిమాలకి చూసి ఉంటాము, మల్లి అలాంటి క్రేజ్ ఇన్ని రోజులకి పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ సినిమాకే చూస్తున్నాము.

ఇక ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుక హైదరాబాద్ లోని శిల్ప కళా వేదిక లో ఏప్రిల్ 4 వ తేదీన కనివిని ఎరుగని రీతిలో జరగనుంది, తొలుత ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ ని హైదరాబాద్ లోని యొసఫ్ ఘోడా గ్రౌండ్స్ లో ఘనంగా ప్లాన్ చెయ్యాలని చూసిన, ఆ తర్వాత అక్కడ పోలీసులు పర్మిషన్ ఇవ్వకపోవడం తో ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ ని శిల్ప కళా వేదిక లో జరిపాడు సన్నాహాలు చేసాడు దిల్ రాజు,ఇటీవలే సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ సినిమాకి సెన్సార్ బోర్డు వారు యూఏ సర్టిఫికెట్ ని అందించారు, సినిమా చాలా అద్భుతంగా వచ్చింది అని, ముఖ్యంగా ఏమోటోనల్ సీన్స్ చాలా బాగా వచ్చింది అని,ఇటీవల కాలం లో జనాలకి స్ఫూర్తిని ఇచ్చే ఇటువంటి సినిమాలు రాలేదు అని కచ్చితంగా ప్రేక్షకులను ఈ సినిమా అలరిస్తుంది అని ఈ సందర్భంగా సీనెసోర్ సభ్యులు చిత్ర యూనిట్ ని అభినందించారు అట, ముఖ్యంగా సెకండ్ హాఫ్ లో పవన్ కళ్యాణ్ నటన అద్భుతంగా ఉంది అని,కోర్టు సన్నివేశాలు అన్ని చాలా బాగా వచ్చాయి అని ఈ సందర్భంగా సెన్సార్ సభ్యులు చెప్పారట, మరి సినిమాలో నిజంగా అంత దమ్ము ఉందొ లేదో తెలియాలి అంటే మరి కొద్దీ రోజులు వేచి చూడాల్సిందే.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *