వకీల్ సాబ్ కి ఊహించని షాక్ ఇచ్చిన ముఖ్యమంత్రి జగన్

దాదాపు మూడేళ్ళ సుదీర్ఘ విరామం తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న వకీల్ సాబ్ చిత్రం ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు ఈ నెల 9 వ తేదీన రాబోతున్న సంగతి మన అందరికి తెలిసిందే, ఇటీవలే విడుదల అయినా ఈ సినిమా ట్రైలర్ కి ఎలాంటి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు, కేవలం మూడు రుజుల్లోనే ఏ సినిమా ట్రైలర్ ఏకంగా మూడు కోట్ల 40 లక్షల వ్యూస్ మరియు 12 లక్షలకు పైగా లైకులను సాధించి ఆల్ టైం ఇండస్ట్రీ రికార్డు గా నిలిచింది, ఇక ఈరోజే ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ ని చాలా చోట్ల ఓపెన్ చేసిన సంగతి మన అందరికి తెలిసిందే, ఈ అడ్వాన్స్ బుకింగ్స్ కి వచ్చిన రెస్పాన్స్ చూసి పవన్ కళ్యాణ్ అభిమానులతో పాటు ఇతర హీరోల అభిమానులు కూడా షాక్ కి గురి అయ్యారు, విడుదల ముందు రోజు ఉండాల్సిన ట్రెండ్ , విడుదలకి ఇంకా విభారం రోజులు ముందుగానే అలాంటి ట్రెండ్ కనపడడం తో పవర్ స్టార్ రేంజ్ ఏమిటో మరో సారి అందరికి అర్థం అయ్యేలా చేసింది.

అంత సజావు గా సాగుతుంది అని అనుకునేలోపు వకీల్ సాబ్ కి కరోనా ద్వారా రాబొయ్యే రోజుల్లో ముప్పు తప్పేటట్టు లేదు అని, సినీ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు, కరోనా తీవ్రత తగ్గుతూ వస్తుంది అని అందరూ అనుకునేలోపు మార్చి నెల నుండి మళ్ళీ కరోనా మహమ్మారి దేశ వ్యాపాత్మగ్ విజృంబించడం ప్రారంబించింది, కొన్ని రాష్ట్రాల్లో అయితే లాక్ డౌన్ కూడా నడుస్తుంది, రోజుకి దేశ వ్యాప్తంగా 80 వేలకు పైగా నమోదు అవుతున్న కరోనా కేసులు మన రెండు తెలుగు రాష్ట్రాలలో కూడా రోజుకి వెయ్యి చొప్పున కోటియా కరోనా కేసులు నమోదు అవుతున్నాయి, ఇడుప్పటికే తెలంగాణ లో విద్య సంస్థలు అన్నిటికి ప్రభుత్వం సెలవులు ప్రకటించిన సంగతి మన అందరికి తెలిసిందే, కానీ థియేటర్స్ మాత్రం ఎప్పటిలాగానే 100 శాతం సీటింగ్ కెపాసిటీ తో నడుస్తాయి అని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రకటించాడు,దీనితో సినీ పరిశ్రమ కాస్త ఊపిరి పీల్చుకుంది,అయితే ఆంధ్ర ప్రదేశ్ లో కూడా అదే విధంగా కొనసాగుతుందా లేదా అనేది అభిమానుల్లో మెలుగుతున్న సందేహం.

అయితే ప్రస్తుతానికి థియేటర్స్ మూసే ఆలోచన ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వానికి లేదు అని, కానీ కరోనా తాలూకు జాగ్రత్త చర్యలు థియేటర్స్ యాజమాన్యాలు కచ్చితంగా చేపట్టాల్సిందే అని, లేని పక్షం లో కఠిన చర్యలు తప్పవు అని ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసిన సంగతి మన అందరికి తెలిసిందే, అంతే కాకుండా రోజు వారి కేసుల సంఖ్య భారీ గా పెరిగితే ఈ నెలలోనే థియేటర్స్ అన్నిటికి 100 శాతం నుండి 50 శాతం సీటింగ్ కెపాసిటీ కి మార్చే అవకాశం కూడా లేకపోలేదు అని ట్రేడ్ వర్గాల్లో గట్టిగ వినిపిస్తున్న వార్త, ఇదే కనుక నిజం అయితే వకీల్ సాబ్ కి భారీగానే నష్టం జరిగే అవకాశాలు ఉన్నట్టు సమాచారం,మరో సైడు నుండి వినోప్సియా వార్త ఏమిటి అంటే వచ్చే నెల వరుకు థియేటర్స్ పై ప్రభుత్వాలు ఎలాంటి ఆంక్షలు పెట్టబోవు అని, ఇప్పటికే సినీ పరిశ్రమ భారీగా మునిగిపోయింది, ఎన్నో వేల కుటుంబాలు దాని మీద ఆధార పది ఉండడం వల్ల సినిమా థియేటర్స్ మూసే ఆలోచన ప్రభుత్వానికి లేదు అని వార్తలు వినిపిస్తున్నాయి, మరి వీటిల్లో ఎంత మాత్రం నిజం ఉందొ తెలియాలి అంటే మరికొద్ది రోజులు వేచి చూడాల్సిందే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *